స్థానిక ఎన్నికల వాయిదా అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించిన ఆయన.. నైతికత ఉంటే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 243కె, 243 జడ్ ఏ ఆర్టికల్‌ను తుంగలో తొక్కారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
'స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు వెళ్తాం' - ycp mp vijaysaireddy hor comments on state election commissioner
స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు.

'ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కాదు.. నారా రమేష్'
Last Updated : Mar 15, 2020, 8:08 PM IST