రాజ్యసభ ఛైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని చెప్పారు.
రాజ్యసభ ఛైర్మన్‌పై నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: ఎంపీ విజయసాయిరెడ్డి - రాజ్యసభ ఛైర్మన్‌పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు
విజయసాయిరెడ్డి
10:12 February 09
నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: విజయసాయిరెడ్డి
పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసినవి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదని.. ఆవేశంలో మాట్లాడాడని వివరణ ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచాలని అనుకోలేదని వెల్లడించారు.
అనుబంధ కథనం:
ఉపరాష్ట్రతిపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు...వెంకయ్య తీవ్ర మనస్థాపం
Last Updated : Feb 9, 2021, 11:34 AM IST