జగనన్న దీవెన పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నీ బాదుడుగా మారే ప్రమాదం ఉందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. మితిమీరిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక స్థితి నడిసంద్రంలో నావలా తయారైందని అభిప్రాయపడ్డారు. ఇకపై అప్పులు కూడా పుట్టే పరిస్థితి సైతం ఉండదని అన్నారు.
'ఇకపై ఏపీకి అప్పులు పుట్టే పరిస్థితి లేదు' - Raghurama krishnaraju latest news
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఓ వైపు దివాళాంధ్ర ప్రదేశ్‌గా మారుతుంటే.... సీఎం జగన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తోందని అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు