రాష్ట్రంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని.. వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో కోరారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కొత్తగా 34.42 లక్షల ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రం సహకరించాలి: పిల్లి సుభాష్‌చంద్రబోస్ - Ycp MP Pilli Subhash Chandrabose News
ఏపీలో తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో కోరారు.
![ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రం సహకరించాలి: పిల్లి సుభాష్‌చంద్రబోస్ YCP MP Pilli comments on projects in parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11019501-1097-11019501-1615816278076.jpg)
సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఎంపీ పిల్లి వినతి