అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయన్న ఆయన... కరోనా నియంత్రణ చర్యలపై చర్చించాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. భారత్-చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలపై చర్చించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.
హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్‌రెడ్డి - ఏపీకి ప్రత్యేక హోదా వార్తలు
ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
![హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్‌రెడ్డి ycp mp mithun reddy c](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8785975-938-8785975-1599990612758.jpg)
ycp mp mithun reddy c
హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్‌రెడ్డి
ఇదీ చదవండి
Last Updated : Sep 13, 2020, 7:08 PM IST