దేశంలోని ఏ రాష్ట్రంలో చేయనన్ని కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ పనితీరును ఇతర రాష్ట్రాల సీఎంలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో విశాఖ ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని విమర్శలు చేయడం సరికాదన్నారు.
'అత్యధిక స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి'
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో కరోనా నిర్థరణ పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
mla srikanth reddy