ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపాలో చేరనున్న వైకాపా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు - తెలంగాణ వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను వైకాపా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కలిశారు. భాజపాలో చేరికపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్​లోని హోటల్ తాజ్​ కృష్ణలో వీరు భేటీ అయ్యారు.

ycp and bjp
భాజపాలో చేరనున్న వైకాపా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

By

Published : Apr 6, 2021, 9:54 AM IST

వైకాపా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో భాజపాలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల కన్నా ముందే హుజుర్‌నగర్‌లో సభ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి:'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ ​బాబును విమర్శిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details