తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని వైకాపా కోరింది.
చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు - ap panchayth elections latest news
తెదేపా అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
YCP Complaint on chandra babu to state election commission