అమరావతి సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్ 355 (సీ) ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. రైతులను, రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది కేంద్రమే అని ఉద్ఘాటించారు. రాజధాని రైతులకు సహకరిస్తామని భాజపా హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
రాష్ట్రాన్ని, అమరావతి రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమే: యనమల - యనమల రామకృష్ణుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతి రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమే అని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
![రాష్ట్రాన్ని, అమరావతి రైతులను గట్టెక్కించాల్సింది కేంద్రమే: యనమల yanamala ramakrishnudu about amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8317352-659-8317352-1596719154879.jpg)
యనమల రామకృష్ణుడు