మైనింగ్ లీజులను సీఎం జగన్ తన మంత్రులు, వాళ్ల బినామీలకు ఇస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న లీజుదారులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నుల భారంతో పేద, మధ్య తరగతి ప్రజలు తల్లడిల్లుతున్నారని వాపోయారు. పేదల సంక్షేమానికి కోతలు విధిస్తున్నారని... పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
'మైనింగ్ లీజులను బినామీల పరం చేస్తున్నారు' - latest news on yanamala
ప్రస్తుతం ఉన్న లీజుదారులను బెదిరించి సీఎం జగన్ తన మంత్రులు, వాళ్ల బినామీలకు మైనింగ్ లీజును ఇస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
జగన్పై యనమల వ్యాఖ్యలు