ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప జిల్లాలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు... తైక్వాండో విద్యార్థుల ర్యాలీ - Tyquan do Students Rally in kadapa

Taekwondo Students Rally: జమ్మలమడుగులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరిపారు. ఉమెన్స్ డే సందర్భంగా కడపలో తైక్వాండో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

1
1

By

Published : Mar 8, 2022, 1:27 PM IST

Taekwondo Students Rally: జమ్మలమడుగులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉమెన్స్ డే సందర్భంగా కడపలో తైక్వాండో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస డిగ్రీ కాలేజీ నుండి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన చేపట్టారు.

గాంధీ కూడలిలో తైక్వాండో విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శన చేశారు. బ్లాక్ బెల్టు సాధించిన విద్యార్థినులు తైక్వాండో కళను ప్రదర్శించారు. కిక్స్, పంచస్, బ్లాక్స్ చేసి ఆకట్టుకున్నారు. అనంతరం బ్లాక్ బెల్టు సాధించిన విద్యార్ధులకు సర్టిఫికెట్లను పట్టణ సీఐ వెంకటేశ్వర్లు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details