రాజధాని మార్పు ప్రతిపాదనను నిరసిస్తూ మహిళల పూజలు - ఏపీలో రాజధాని సెగల వార్తలు
అమరావతి నుంచి రాజధాని మార్పు ప్రతిపాదనను నిరసిస్తూ... శంకుస్థాపన ప్రాంతం ఉద్దండ్రాయునిపాలెంలో కృష్ణా జిల్లా మహిళలు పూజలు నిర్వహించారు. రాజధాని ఇక్కడే ఉంచాలని వేడుకున్నారు. పవిత్ర నీరు-మట్టి వద్ద అమరావతికి సారె సమర్పించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పొంగళ్లు పెట్టారు. 'మూడు రాజధానులు వద్దు...అమరావతి ముద్దు' అని నినాదాలు చేశారు.
women protest in Uddandarayinipaleam