రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ఇప్పటికే అనేక మంది రైతులు తమ ప్రాణాలు వదిలారు. తాజాగా అమరావతి తరలిపోతుందన్న మనస్థాపంతో మందడానికి చెందిన రైతు గుర్రం రాజ్యలక్ష్మి (50) గుండెపోటుతో మరణించారు.
రాజధాని కోసం ఆగిన మరో మహిళా రైతు గుండె - amaravathi farmers issue latest news
అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో మహిళా రైతు ప్రాణాలు కోల్పోయారు. మందడంలో రైతు గుర్రం రాజ్యలక్ష్మి (50) గుండెపోటుతో మృతి చెందారు.
రాజధాని కోసం ఆగిన మరో మహిళా రైతు గుండె