ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి..! - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ ట్రైనీ ఎస్సై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. సోమవారం రాత్రి తనను ఎస్​ఐ అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్సై.. వరంగల్ పోలీస్ కమిషనర్‌(CP)కు ఫిర్యాదు చేశారు.

woman trainee si complaint on si srinivas reddy
మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి..!

By

Published : Aug 3, 2021, 4:23 PM IST

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ ట్రైనీ ఎస్సై(TRAINEE WOMAN SI) లైంగిక వేధింపుల(SEXUAL HARASSMENT) ఆరోపణలు కలకలం రేపాయి. జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్​ఐ శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారాయత్నం (SI RAPE ATTEMPT)చేశారంటూ మహిళా శిక్షణ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్‌(CP)కు ఫిర్యాదు చేశారు.

తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు. సోమవారం రాత్రి అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారంటూ ట్రైనీ ఎస్సై ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details