పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉపసంహరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పుర ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కోడ్ ఉపసంహించింది. ఫిబ్రవరి 15 నుంచి నేటి వరకు పట్టణ, నగరాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉపసంహరణ - ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోడ్
పుర ఎన్నికలు ముగిసినందున పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉపసంహరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉపసంహరణ