ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Weather: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం - ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు తాజా వార్తలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.

WEATHER UPDATES IN ANDHRA PRADESH
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

By

Published : Jul 10, 2021, 10:53 PM IST

పశ్చిమ, వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో.. ఈ నెల 13 వరకు ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details