ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓటుకు నోటు కేసు... ఇకపై రోజువారీ విచారణ - ఓటుకు నోటు కేసు తాజా వార్తలు

ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసును రోజువారీ విచారణ చేపట్టనుంది.

vote-note-case-
vote-note-case-

By

Published : Oct 9, 2020, 8:08 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టింది. ఇవాళ కేసును పరిశీలించిన అనిశా న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details