'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల'పై విచారణ 19కి వాయిదా - ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీీసీ ఎన్నికల తాజా వార్తలు
ap high court on parishath elections
13:43 April 15
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లమీద హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జనసేన, తెదేపా.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అందరి వాదనలు వచ్చే సోమవారం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది.
ఇదీ చదవండి:
Last Updated : Apr 15, 2021, 2:40 PM IST
TAGGED:
ap mptc, zptc elections