ఇదీ చదవండి:
వివేకా హత్యకేసుపై హైకోర్టులో నేడు విచారణ - వివేకా హత్యకేసు తాజా వార్తలు
మాజీ మంత్రి వివేకా కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. హత్యకేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. వివేకా కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, సీఎం జగన్ గతంలో పిటిషన్ దాఖలు చేయగా.. ఇటీవలే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి సైతం పిటిషన్ వేశారు.
వివేకా హత్యకేసుపై విచారణ