ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్‌భవన్‌లో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన గవర్నర్​ - గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ తాజా వార్తలు

మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా.. విజయవాడ రాజ్‌భవన్‌లో మహాత్ముని చిత్రపటానికి.. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నివాళులర్పించారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్‌ ఆకాక్షించారు.

Vishwabhushan Harichandan paid homage to Mahatma Gandhi at Raj Bhavan, Vijayawada
రాజ్‌భవన్‌లో 'గాంధీ' కి నివాళులర్పించిన రాష్ట్ర గవర్నర్​

By

Published : Jan 30, 2021, 3:58 PM IST

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, రాజ్‌భవన్‌ అధికారులు.. విజయవాడ రాజ్‌భవన్‌లో మహాత్ముని చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో జాతిపిత చూపిన స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్‌ ఆకాక్షించారు.

ఇదీ చదవండి:

పురుగుల మందును సిరంజితో ఎక్కించుకుని.. ఆత్మహత్యాయత్నం!

ABOUT THE AUTHOR

...view details