గ్రామ, వార్డు సెక్రటరీలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలు ఇద్దరు మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సెక్రటరీలు, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వార్డు సెక్రటరీలు, వాలంటీర్ల బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించారు. బాధ్యతలు కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆ ఇద్దరు మంత్రులకు గ్రామ, వార్డు సెక్రటరీ, వాలంటీర్ల శాఖల బాధ్యతలు - గ్రామ వార్డు సెక్రటరీ వాలంటీర్ల శాఖల బాధ్యతలు వార్తలు
గ్రామ, వార్డు సెక్రటరీలు, వాలంటీర్ల శాఖల బాధ్యతలను ప్రభుత్వం మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణలకు కేటాయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. మంత్రులకు బాధ్యతలు కేటాయింపుపై నోటిఫికేషన్ విడుదల చేశారు.
ap govt