విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకిన కారణంగా... ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై వాహన రాకపోకలను శుక్రవారం నుంచి అధికారులు అనుమతించారని ట్వీట్ చేశారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా: ఎంపీ కేశినాని - kanakadurga flyover opening postponed
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకిన కారణంగా.. కార్యక్రమం వాయిదా పడిందని ఎంపీ కేశినాని తెలిపారు.
kanakadurga flyover opening has been postponed