తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. తితిదే మల్లాది అదనపు ఈవో ధర్మారెడ్డి.. మాల్లాది విష్ణుతో ప్రమాణ స్వీకారం చేయించారు. తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు సీఎం జగన్కు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు.
తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం - తితిదే బోర్డు ప్రత్యకే ఆహ్వానితునిగా మల్లాది
తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. తనను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణస్వీకారం