ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ జేడీని మార్చాలన్న విజయసాయి లేఖకు అమిత్​షా సమాధానం - సీబీఐ జేడీని మార్చండి.. ప్రధానికి విజయసాయిరెడ్డి లేఖ

vijayasai-reddy-letter-to-pm-modi
ప్రధానికి విజయసాయిరెడ్డి లేఖ

By

Published : Jan 11, 2020, 5:30 PM IST

Updated : Jan 11, 2020, 8:18 PM IST

17:25 January 11

letter

ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి లేఖ

ఏపీతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్‌ శాఖకు జేడీగా నియమించాలని.. ప్రధాని మోదీకి గత నెల 30న విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా ప్రతి లేఖ రాశారు. ఏపీతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్‌ శాఖకు జేడీగా నియమించాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతిని అమిత్‌ షా, రవిశంకర్‌ ప్రసాద్, సీబీఐ డైరెక్టర్‌కు పంపించారు. దీనికి స్పందించిన అమిత్​షా ఇది తమ శాఖకు సంబంధం లేదని... సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావడం వల్ల ఆ శాఖకు పంపుతున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

రాజధానిగా అమరావతికి భాజపా సంపూర్ణ మద్దతు

Last Updated : Jan 11, 2020, 8:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details