ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి చైనా నుంచి భారత్కు చేరుకున్న విజయనగరం వాసుల్ని వైద్య సిబ్బంది పరీక్షించారు. బొబ్బిలికి వచ్చిన వైద్య విద్యార్థి.. మరో ఉద్యోగి కుంటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. కరోనా వైరెస్ లక్షణాలేవీ లేవని నిర్ధరించారు. 4 వారాల పాటు వారిని పరిశీలనలో ఉంచుతామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్ : చైనా నుంచి స్వస్థలానికి విజయనగరం వాసులు
కరోనా వైరస్ ధాటికి తాళలేక చైనా నుంచి బొబ్బిలికి చెందిన పలువురు స్వస్థలానికి చేరుకున్నారు. వీరికి జిల్లా వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి...కరోనా లక్షణాలు లేవని నిర్ధరించారు.
Vijayanagaram residents return from China effect of karonavirus
ఇదీ చదవండి: