ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. పేదలు, రైతులు, మహిళాభ్యుదయానికి ఎన్టీఆర్ చేసిన కృషిని మరవలేమని ఆయన కొనియాడారు.
'ఎన్టీఆర్... తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయులు' - ఎన్టీఆర్కు ఉపరాష్ట్రపతి నివాళి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఆయన సేవలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కొనియాడారు.

vice president venkayya