ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్టీఆర్‌ జీవితంపై పుస్తకం.. ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి - Maverick Messiah book by ramesh kandula

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితంపై ప్రముఖ పాత్రికేయుడు రమేశ్ కందుల మావెరిక్ మెసయ్య అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 18న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు.

vice president venkaiah naidu to launch ntrs biography by journalist ramesh kandula
ఎన్టీఆర్‌ జీవితంపై పుస్తకం.. ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి

By

Published : Feb 14, 2021, 1:54 PM IST

నందమూరి తారక రామారావు జీవితంపై ప్రముఖ పాత్రికేయుడు రమేశ్‌ కందుల రాసిన ‘మావెరిక్‌ మెసయ్య’ ఆంగ్ల పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 18న ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌ దసపల్లా హోటల్లో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ ఆవిష్కరణ ఉంటుంది. ప్రముఖ రచయిత సంజయ్‌ బారు ఈ సభలో అతిథిగా ప్రసంగిస్తారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా సంస్థ ప్రచురించింది.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details