ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమెరికాలో తెలుగు వికాసం దిశగా.. వేల్చేరు చొరవ అభినందనీయం: ఉపరాష్ట్రపతి - velchuru narayanarao news

సాహితీవేత్త వేల్చేరు నారాయణరావును... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైనందుకు.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

vice president venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Feb 27, 2021, 8:22 AM IST

ఆనరరీ ఫెలో ఆఫ్ సాహిత్య అకాడమీ గౌరవానికి ఎంపికైన సాహితీవేత్త వేల్చేరు నారాయణ రావుకు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రసిద్ధ తెలుగు కవుల సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వేల్చేరు చొరవను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details