ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ఉపరాష్ట్రపతి దంపతులు - Vice President of India Venkaiah Naidu lighting

కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.

Vice President of India Venkaiah Naidu lighting
Vice President of India Venkaiah Naidu lighting

By

Published : Apr 5, 2020, 10:19 PM IST

కరోనాపై పోరుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతినెలా 30 శాతం వేతనం విరాళంగా ఇస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details