ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇస్త్రో శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ అభినందనలు - ఇస్రో శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి అభినందనల వార్తలు

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

successful launch of pslvc-51
successful launch of pslvc-51

By

Published : Feb 28, 2021, 3:09 PM IST

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details