ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ఫోన్ చేశారు. తన ఆరోగ్య విషయాలతో పాటు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు నారాయణ వెల్లడించారు. కుటుంబ యోగక్షేమాల గురించి తెలుసుకున్నందుకు వెంకయ్యనాయుడికి.. నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఐ నారాయణకు.. ఉపరాష్ట్రపతి ఫోన్ - Vice president venkaiah updates
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ఫోన్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉపరాష్ట్రపతి తన ఆరోగ్య, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు నారాయణ తెలిపారు.
సీపీఐ నారాయణకు.. ఉపరాష్ట్రపతి ఫోన్
ఇవీ చూడండి:తల్లిదండ్రులూ ఈ జాగ్రత్తలు పాటించండి..!