దుర్గాదేవి శరన్నవరాత్రులకు సీఎం జగన్కు ఆహ్వానం - దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల వార్తలు
సీఎం జగన్ను దుర్గాదేవి శరన్నవరాత్రులకు ఆహ్వానించారు మంత్రి వెల్లంపల్లి, దుర్గగుడి ఆలయ అధికారులు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు.
![దుర్గాదేవి శరన్నవరాత్రులకు సీఎం జగన్కు ఆహ్వానం vellampalli Srinivasa Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9101533-1-9101533-1602166906778.jpg)
vellampalli Srinivasa Rao
దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు ముఖ్యమంత్రి జగన్ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గ గుడి ఛైర్మన్ ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 17 నుంచి 25 వరకు 9 రోజులు జరగనున్నాయి.