అన్యాయం జరిగిందనే ఆవేదనలో పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేస్తే... కేసులు పెట్టి తమ వారిని అరెస్టు చేశారని రాజధాని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వెలగపూడిలో ఐదో రోజు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా తమను చూడటానికి వైకాపా నేతలు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవేదనలో చేస్తే.. అరెస్ట్ చేస్తారా..! - వెలగపూడి రైతుల ఆందోళన
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... వెలగపూడిలో ఐదో రోజు రైతులు ఆందోళన చేస్తున్నారు. అన్యాయం జరిగిందనే ఆవేదనలో పంచాయతీ కార్యాలయాలకు నల్లరంగు వేస్తే... కేసులు పెట్టి తమవారిని అరెస్టు చేశారని రాజధాని రైతులు ఆరోపించారు.

వెలగపూడిలో రైతుల ధర్నా