రాజకీయ లబ్ధి కోసమే రాజధాని మార్పు చేశారన్న అమరావతి రైతులు
'మంత్రులను మేము కలవలేదు.. అబద్ధం చెప్పకండి' - 27వ రోజూ రైతు రణఘోష
రాజధాని గ్రామాల్లో... 27వ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. సమరనినాదంతో... ప్లకార్డులు చేతబట్టి... ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ నినాదాలు చేస్తున్నారు వెలగపూడి రైతులు. రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకి తీసుకొచ్చారంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలను తాము కలవకపోయినా... రైతులతో చర్చించామంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు.
!['మంత్రులను మేము కలవలేదు.. అబద్ధం చెప్పకండి' velagapudi farmers protest in amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5692036-thumbnail-3x2-velagapudi.jpg)
velagapudi farmers protest in amaravathi
.