ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళన - అమరావతి రైతులు

73 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మనసు ఏ మాత్రం కరగకపోవడంపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలో మహాధర్నా చేపట్టిన రైతులు.... జై అమరావతి అంటూ నినదించారు. తమ ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారన్న అన్నదాతలు.... ఎంత భయపెట్టినా వెనక్కితగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

velagapudi
velagapudi

By

Published : Feb 28, 2020, 1:09 PM IST

అమరావతిలో కొనసాగుతున్న రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details