ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆందోళనలను ఆపే ప్రసక్తి లేదు' - వెలగపూడిలో రైతుల ధర్నా వార్తలు

వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినా... తమ ఆందోళనలను ఆపేది లేదని... రాజధాని రైతులు తేల్చిచెబుతున్నారు. తమది న్యాయమైన డిమాండ్‌ అంటున్న రైతులు... సంఘీభావం తెలపాలని 13 జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

velagapudi farmers protest for amaravathi
velagapudi farmers protest for amaravathi

By

Published : Jan 21, 2020, 2:08 PM IST

ఆందోళనలను ఆపే ప్రసక్తి లేదు

ABOUT THE AUTHOR

...view details