ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ బ్రాండ్ల తయారీదారులెవ్వరో బయట పెట్టాలి'

సీఎం జగన్​ అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 5 మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మకాలకు అనుమతించడం పట్ల ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆ ఐదు బ్రాండ్ల తయారీదారులెవ్వరో బయట పెట్టాలని వర్ల డిమాండ్‌ చేశారు. అమరావతిలో 144సెక్షన్ అమలును కోర్టు తప్పుబట్టడంపై సీఎం ఏం చెప్తారని ప్రశ్నించారు.

varla ramaiyya fires on ysrcp
వైకాపా ప్రభుత్వంపై వర్ల రామయ్య వ్యాఖ్యలు

By

Published : Jan 18, 2020, 11:55 PM IST

వైకాపా ప్రభుత్వంపై వర్ల రామయ్య వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details