ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్సీలను కించపరిచిన పెద్దిరెడ్డిని మంత్రులు ఎందుకు ప్రశ్నించరు?' - వర్ల రామయ్య లేటెస్ట్ న్యూస్

వైకాపా ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం... తిరిగి వారిపైనే కేసులు పెడుతోందన్నారు.

varla ramaia
'ఎస్సీలను కించపరిచిన పెద్దిరెడ్డిని మంత్రులు ఎందుకు ప్రశ్నించరు?'

By

Published : Jul 18, 2020, 5:38 PM IST

'ఎస్సీలను కించపరిచిన పెద్దిరెడ్డిని మంత్రులు ఎందుకు ప్రశ్నించరు?'

దళితులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు ఆక్షేపణీయమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మేజిస్ట్రేట్ పై దాడి చేయించిన మంత్రి పెద్దిరెడ్డిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను కించపరిచిన పెద్దిరెడ్డిని మంత్రులు ఎందుకు ప్రశ్నించరన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కావాలనే పొగరుబోతు మంత్రుల్ని సీఎం ప్రోత్సహిస్తున్నారా అని నిలదీశారు.

ఇవీ చూడండి-'అసాంఘిక శక్తుల చేతిలో విశాఖ.. నియంత్రణలో ప్రభుత్వం విఫలం'

ABOUT THE AUTHOR

...view details