ఇదీ చదవండి:
తెదేపా రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య నామినేషన్ - latest news on varla ramaiya
తెదేపా రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య నామినేషన్ వేశారు. శాసనసభ ప్రాంగణంలోని రిటర్నింగ్ అధికారి కృష్ణమాచార్యులకు.. పార్టీ నేతలతో కలిసి నామపత్రాలు సమర్పించారు. ఓడిపోతారని తెలిసి చంద్రబాబు వర్లరామయ్యను బలి పశువును చేశారంటూ వైకాపా చేస్తోన్న విమర్శలపై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా రాజ్యసభ అభ్యర్ధిగా వర్ల రామయ్య నామినేషన్
TAGGED:
latest news on varla ramaiya