రాష్ట్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ కార్యదర్శి వాణీమోహన్‌ను తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు - ap local elections 2021 news
ap sec
15:01 January 12
సీఎస్‌కు లేఖ రాసిన ఎస్‌ఈసీ
పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి ఎస్‌ఈసీ తొలగించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి
Last Updated : Jan 12, 2021, 3:22 PM IST