కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించుకున్న ఇరువురు రాష్ట్ర ప్రాజెక్టులపైనా ప్రస్తావించుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని బిశ్వభూషణ్ కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిసింది. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రితో సీఎం చర్చించారు.
గవర్నర్, సీఎం జగన్‌తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ - minister dharmendra pradhan tour of AP news
రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
union-minister-dharmendra-pradhan-meets-the-andhrapradesh-governor
ఇదీ చదవండి : ''గ్రామ న్యాయాలయాల ఏర్పాటు దిశగా ఏం చేస్తున్నారు?''