దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదు: కేంద్ర హోంశాఖ - కేంద్ర హోంశాఖ
దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదు
14:56 July 27
దిశ బిల్లులో అభ్యంతరాలపై నేటికి ఏపీ నుంచి స్పందన లేదు
దిశ బిల్లుపై ఏపీ నుంచి తిరిగి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రాష్ట్రం పంపిన దిశ బిల్లులో అభ్యంతరాలపై వివరణ కోరామని.. అయితే దానిపై ఏపీ ఇప్పటివరకు స్పందించలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ అన్నారు. పార్లమెంట్లో వైకాపా సభ్యుడు మాధవ్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి..
Last Updated : Jul 27, 2021, 4:37 PM IST