ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్‌ హైదరాబద్ ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్‌ - బండి సంజయ్, జేపీ నడ్డాలను అభినందిస్తూ అమిత్ షా ట్వీట్

తెలంగాణలోని జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన కృషి చేసినందుకు.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, భాజపా కార్యకర్తలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

central home minister
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

By

Published : Dec 4, 2020, 10:16 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్​ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్‌ చేశారు. భాజపా అద్భుతంగా ప్రదర్శన చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న భాజపా రాజకీయాలపై విశ్వాసం ఉంచినందుకు.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన కృషి చేసినందుకు జేపీ నడ్డా, బండి సంజయ్​, భాజపా కార్యకర్తలను అభినందించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్వీట్

కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై అభినందనలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details