గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో
లైవ్ వీడియో: గాల్లో లేచిన ఎంఎంటీఎస్ - కాచిగూడ రైలు ప్రమాదం వీడియో
కాచిగూడ వద్ద రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిఉన్న కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను... ఎంఎంటీఎస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఉస్మానియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి.

train