రాష్ట్రంలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ యువకుడికి, దిల్లీ నుంచి వచ్చిన 52 ఏళ్ల వ్యక్తికి రక్త పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీని వల్ల మొత్తం కరోనా కేసుల సంఖ్య 10కి చేరుకుంది.
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు - ap corona latest news
రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 10కి చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన యువకునికి కరోనా పాజిటివ్ నమోదు కాగా... దిల్లీ నుంచి ఏపీకి వచ్చిన 52 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో 10కి చేరిన కరోనా పాజిటివ్ సంఖ్య