ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్ - ఎంపీ మాధవి కరోనా పాజిటివ్ వార్తలు

positive-for-covid
positive-for-covid

By

Published : Sep 14, 2020, 10:40 AM IST

Updated : Sep 14, 2020, 10:59 AM IST

10:34 September 14

ఇద్దరు ఏపీ ఎంపీలకు కరోనా పాజిటివ్

చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారిన పడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కూడా కరోనా సోకింది. జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో.. రెండు వారాల పాటు దిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

ప్రశ్నోత్తరాల రద్దుపై లోక్​సభలో చర్చ

Last Updated : Sep 14, 2020, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details