రాష్ట్రం కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. హైకోర్టులో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే సచివాలయంలో పనిచేసే నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. కాగా..వీరితో కలిపి రాజధాని ప్రాంతంలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు కరోనా రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కరోనాతో ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు మృతి - హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతి వార్తలు
హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనా కారణంగా మృతి చెందారు. హైకోర్టులో టైపిస్టుగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత ఇవాళ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.
హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతి
TAGGED:
corona highcourt