వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో రెండు మొసళ్లు లభ్యమయ్యాయి. రంగాపురం సమీపంలో ఉన్న చెరువులో చేపల కోసం మత్స్యకారులు వేసిన వలకు చిక్కాయి. చెరువు నుంచి మొసళ్లను బయటకు తీసి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ సిబ్బంది జూరాల జలాశయంలో వాటిని విడిచిపెట్టారు.
చేపల కోసం వల వేస్తే మొసళ్లు చిక్కాయి..! - two crocoodiled found in a wanaparthy
తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో మత్య్సకారుల వలకు రెండు మొసళ్లు చిక్కాయి. అటవీశాఖ సిబ్బంది వాటిని జూరాల జలశయంలో విడిచిపెట్టారు.

చేపల కోసం వల వేస్తే మొసళ్లు చిక్కాయి