ఆంధ్రప్రదేశ్ కు.. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పాదయాత్రకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీన విధి నిర్వహణలో ఉన్న తనపై రైతులు దాడి చేశారంటూ.. కానిస్టేబుల్ చంద్రానాయక్ ఫిర్యాదు మేరకు.. పర్చూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. చిననందిపాడులో అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ మరో కేసు నమోదైంది.
AMARAVATHI FARMERS: మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై కేసులు! - అమరావతి రైతులపై రెండు కేసులు నమోదు
అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. పాదయాత్ర చేపట్టిన రైతులు, మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం రెండు కేసులు నమోదుచేశారు.
మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై రెండు కేసులు నమోదు