ESIC EQUIPMENT SUPPLYU BILLS PENDING IN AP: రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని... ట్విన్ సిటీస్ హాస్పటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిమ్స్ డైరక్టర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 200 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలని అసోసియేషన్ కోరింది. ఇటీవలే ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ రెడ్ నోటీస్ జారీ చేసిందని గుర్తు చేసింది.
TWIN CITIES ASSOCIATION LETTER: '200 కోట్ల రూపాయల బిల్లుల పెండింగ్‌లో ఉన్నాయి' - ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరా నిలిపివేత
TWIN CITIES ASSOCIATION: రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 200 కోట్ల రూపాయల విలువ చేసే వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

'200 కోట్ల రూపాయల బిల్లుల పెండింగ్‌లో ఉన్నాయి'